RGV : సెక్స్ పై రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. వెండితెరపై సినిమా తీసిన.. పోటీలో వెబ్ సిరీస్ రూపొందించిన ఆయన స్టైలే వేరు. ఇంకా బయోపిక్ సినిమాల నిర్మాణం లో రాంగోపాల్ వర్మ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రక్త చరిత్ర, కడప రెడ్లు, చంద్రబాబు వెన్నుపోటు పై సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం కొండా సురేఖ దంపతుల పై సినిమా రూపొందిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రేమ, శృంగారానికి సంబంధించి బోర్డ్ కామెంట్ చేశారు వర్మ. ప్రేమ, శృంగారాన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ లతో పోల్చుతూ ట్వీట్ చేశారు. “ప్రేమ అనేది కెమిస్ట్రీ కి సంబంధించినది.. కానీ సెక్స్ ఫిక్స్ కు సంబంధించినది” అంటూ గోల్డ్ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్ కావడంతో… నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన పై ఫైర్ అవుతుంది మరి కొంతమందేమో.. ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version