రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోస్ వైరల్..!

-

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా హీరోయిన్లు ఫోటోలు ని పంచుకుంటూనే ఉంటారు వాటిని ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తొలిప్రేమ బెంగాల్ టైగర్ ఇలా చాలా సినిమాల్లో నటించింది. రాశి ఎప్పటికప్పుడు తన ఫోటోలని పంచుకుంటూ ఉంటుంది.

అలానే ఇప్పుడు తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాశిఖన్నా నాజుకైన అందంతో మెప్పిస్తూ ఈ ఫోటోలని పంచుకుంది స్కై బ్లూ కలర్ డ్రెస్ ధరించి బెడ్ మీద పడుకుని బార్బీ బొమ్మలా ఈమె కనబడుతోంది. ఈమె అందం చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. చాలా అందంగా ఈమె ఈ ఫోటోల్లో ఉంది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news