బికినీలో సెగలు పుట్టిస్తున్న రష్మిక..!!

-

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇటీవల మాల్దీవ్స్ టూర్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాగర తీరంలో బికినీలో రెచ్చిపోతోంది. తన ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ చేస్తుండగా ఈ ఫోటోలు కాస్త బాగా వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం రష్మిక మందన్న మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. షూటింగ్స్ కి కాస్త గ్యాప్ రావడంతో ఆమీల జాలి ట్రిప్ వేసుకున్నారు. ఇకపోతే ఇటీవల ఈమె తాజాగా నటించిన ఫీల్ గుడ్ మూవీ గుడ్ బై అక్టోబర్ 7వ తేదీన విడుదలైంది . ప్రమోషన్స్లో పాల్గొని ప్రస్తుతం సమయం దొరకడంతో ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేయడానికి మాల్దీవ్స్ వెళ్లారు. ఈమె మాల్దీవ్స్ వెళ్లడంలో ఆశ్చర్యం ఏముంది అని అడిగితే ఈమె ఒంటరిగా వెళ్లలేదు.. అక్కడికి విజయ్ దేవరకొండ తో జంటగా వెళ్లడమే ప్రస్తుతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సాధారణంగా చాలామంది కొత్తగా పెళ్లయిన వాళ్లు మాల్దీవ్స్ కి వెళ్తారు.. లేదా తమ ఫ్రెండ్స్ తో ,ఫ్యామిలీతో వెళ్తారు. కానీ ఇప్పటికే వీరిపై ఎన్నో రూమర్సు వైరల్ అయ్యాయి.. ఇక ఇలాంటి సమయంలో వీరిద్దరూ కలిసి వెళ్లడం అందరి అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇకపోతే ఒకపక్క ఎఫైర్ రూమర్స్ చక్కర్లు కొడుతుండగా మరోపక్క వీరిద్దరూ మాల్దీవ్స్ లొకేషన్ ఎంజాయ్ చేయడం మరింత చర్చకు దారితీసింది.ఇక అంతేకాదు బాలీవుడ్ మీడియాలో వీరిపై ఎఫ్ఫైర్ కథనాలు కూడా రాసేస్తున్నారు. ఇక వీరిద్దరూ ప్రకటన చేయకపోయినప్పటికీ , ఒప్పుకోకపోయినప్పటికీ విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య సంసింగ్ సంథింగ్ ఉందనే నిజాన్ని బయటపెడుతూ ఉండడం ఆశ్చర్యకరం.

నిజానికి మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లారు అంటే కచ్చితంగా ఆ హీరోయిన్స్ అక్కడ బికినీ వేయాల్సిందే . పర్ఫెక్ట్ జీరో సైజు ఫిగర్ మెయింటైన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వేయకుండా ఉంటుందా? చల్లని సాగర తీరాన్ని.. వెచ్చని అందాలతో హీటెక్కిస్తూ జలకన్యలా జలకాలాడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల రష్మిక తన బికినీ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మంట పెడుతున్నాయని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version