భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న రష్మిక..!

-

టాలీవుడ్ నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే తాజాగా ఈమె సమంత లాగే చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే రష్మిక కొన్ని కొన్ని సార్లు తన డైరీలో రాసుకున్న దినచర్యను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాను ఒకరోజు దినచర్యను సోషల్ మీడియాలో షేర్ చేయగా పలు అనుమానాలకు దారితీస్తోంది.

ఇంతకు రష్మిక షేర్ చేసిన ఆ దినచర్యలో ఏముంది? అనే విషయానికి వస్తే.. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గా గడిచింది.. లేవగానే కార్డియో వర్కౌట్ పూర్తి చేసా.. ఆ తర్వాత ఆహారం తీసుకొని రేపటి షెడ్యూల్ కోసం లగేజ్ సర్దుకున్నా.. అయితే ఎప్పటిలాగే నా చుట్టూ వాతావరణం, మంచు నన్ను బయటకు వెళ్లకుండా గ్రామాలు చేశాయి సర్దడం అయిపోయాక మళ్ళీ వర్క్ అవుట్ చేసి తర్వాత డిన్నర్ చేసా.. డెర్మటాలజిస్ట్ అపార్ట్మెంట్ తీసుకున్నా.. కానీ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే అది కూడా క్యాన్సిల్ అయింది. మీటింగ్ క్యాన్సిల్ కావడంతో తిరిగి ఇంటికి వచ్చేసా.. గుడ్ నైట్ బాగా పడుకో అంటూ లవ్ సింబల్ షేర్ చేశారు.

ఈమె తన డైరీలో భాగంగా డెర్మట్ అపాయింట్మెంట్ తీసుకున్నాను అంటూ రాసుకు రావడంతో ఈమె ఏదైనా చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతోందా అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో తెలియాలి అంటే రష్మిక ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version