దక్షిణాది ముద్దుగుమ్మ రష్మిక, విజయ్ దేవరకొండపై ఇటీవల కాలంలో రకరకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి మాల్దీవుల టూర్ వెళ్లారు. దీంతో వీళ్ల రిలేషన్షిప్ గురించి వస్తున్న వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి.