తెలంగాణ బిడ్డలకు.. తెలంగాణపై ఉండే ప్రేమ ఇతర ప్రాంతాల వారీకి ఉండదని పదేపదే సెంటిమెంట్ ను కేసీఆర్ రెచ్చగొట్టారని టీపీసీపీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. దాదాపు 8 సంవత్సరాలు ప్రైవేటు సంస్థలు, ఎన్జీవో ఆర్గనైజేషన్లలో పనిచేసిన వ్యక్తి… అర్హత లేని వ్యక్తి సోమేష్ కుమార్ ను తీసుకుని అర్హత లేకున్నా ఛీప్ సెక్రటరీ హోదాను కల్పించావని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్యోగం వదిలేసి పనిచేసిన వ్యక్తిని, సీనియారిటీ లేని సోమేష్ కుమార్ ను చీఫ్ సెక్రటరీ తీసుకున్నారని ఆరోపించారు.
బీహార్ అధికారులను కేసీఆర్ కోటరీగా పెట్టుకున్నాడు… రాష్ట్ర అధికారులకు అన్యాయం చేస్తున్నాడు- రేవంత్ రెడ్డి
-