బంగారం, వెండి కొనుగోలు దారులకు గుడ్ న్యూస్. నేడు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. సోమవారం నిలకడగా ఉన్న వెండి ధర నేడు ప్రతి కిలో గ్రాముపై రూ. 300 వరకు తగ్గింది. అలాగే నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర తెలుగు రాష్ట్రాలలో ప్రతి 10 గ్రాముల పై రూ. 110 వరకు తగ్గింది. అలాగే ఢిల్లీ, కోల్ కత్త, ముంబై వంటి నగరాలల్లో బంగారం ధర నిలకడగా ఉంది. కాగ ఈ ధరలు నేటి ఉదయం 6 గంటలకు నమోదు అయినవి. తర్వాత ఈ ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకోవచ్చు. అయితే నేటి మార్పులతో దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,5500 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 64,300 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,5500 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 64,300 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,760 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,010 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 60,400 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,610 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,610 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 60,400 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,860 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,560 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 60,400 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,550 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 60,400 గా ఉంది.