సామాన్య ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ఊహించని షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లపై ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. రేపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచగా, 6.25 శాతానికి చేరినట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తి కాంతదాస్ వెల్లడించారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే గత రెండుసార్లు రేపోరేటును ఆర్బిఐ పెంచగా, తాజా పెంపుతో అన్ని రకాల వడ్డీ రేట్లు మళ్లీ పెరగనున్నాయి.
The Real GDP growth for 2023-24 is projected at 6.4% with Q1 at 7.8%, Q2 at 6.2%, Q3 at 6% & Q4 at 5.8% :RBI Governor Shaktikanta Das pic.twitter.com/xDu5YgiDMv
— ANI (@ANI) February 8, 2023