రైతులకి రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలి..!

-

ఇటీవల నిజామాబాద్ కామారెడ్డి జిల్లా లో ఈదురు గాళ్ళు, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకి 25 వేల రూపాయలను నష్టపరిహారాన్ని అందించాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

నిజామాబాద్ జిల్లా చందూరు మండలం లో లక్ష్మీ సాగర్ తండా మేడిపల్లి లక్ష్మాపూర్ చందూరు పోతంగల్ మండలంలో టాకీ సోంపురు గ్రామాల్లో మూడు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానకి దెబ్బతిన్నాయి పంటలు. సో ఈ పంటలు నష్టపోయిన రైతులకి ఎకరాకి 25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news