పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్..!

-

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానని ఈరోజు ప్రకటించిన విషయం తెలిసిందే 2019లో 30 స్థానాల్లో పోటీ చేయాలి అనుకున్నాను అందరు ఒత్తిడి చేస్తే ఎన్ని సహాయకతో వదిలేసాను నేను ఓడిపోతున్న అని నాకు తెలుసు అని పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. నేనేం చేసినా అన్ని ఆలోచించే చేస్తాను. ఆశయం కోసం వచ్చిన నేను ఓడిపోతే శూన్యం అనిపించింది. అధికారం కోసం కాదు మార్పు కోసం వచ్చాను అని ఇలా చాలా విషయాలు మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ మధ్యతరగతి వ్యక్తికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అనేది జనసేన అని చెప్పారు. మధ్యతరగతి వర్గానికి కోపం నాతో జనసేన పార్టీ పెట్టించింది అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు వలన నాలో ఆలోచన వచ్చింది అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానన్న విషయాన్ని కూడా ప్రకటించారు ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు సడన్ డెసిషన్ నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని ట్విట్ చేశారు ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news