అక్కడ శృంగారం ట్రైనింగ్ క్లాసులు చెప్తున్నారు…!

-

శృంగారం అనేది ఇదివరకు నాలుగు గోడల మధ్య ఉండేది. కానీ కాలంతో పాటు శృంగారం విషయం కూడా బహిర్గతం అవుతూ వచ్చింది. ఇది వరకు శృంగారానికి సంబంధించిన విషయాలను ఏవైనా మాట్లాడాలంటే చాలా సిగ్గుగా అనిపించేది. ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ బయటకి వ్యక్తపరిచేవారు కాదు. కానీ ఇక్కడ సందేహాలను నివృత్తి చేయడం మాత్రమే కాదు, ఏకంగా శృంగారం ఎలా చేయాలి అనేది నేర్పిస్తున్నారు.

ఇది తెలిసిన ఔత్సాహికులు ఊరికే ఉంటారా అది ఎక్కడ ఉందో తెలుసుకుని మరీ క్యూ కడుతున్నారు. ఇంతకీ అది ఎక్కడ ఉంది, మరి అక్కడ ఏం నేర్పిస్తారు అనేది చూద్దాం. ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు , అబ్బాయిలు అనే తేడా లేకుండా పెళ్లికి ముందే శృంగారం విషయం లో అనుభవం కావాలని కోరుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత ఆ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి వాటిని యుక్త వయస్సులో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వారికి అందుబాటులో ఉండే ఇంటర్నెట్ లో వాటిని వెతకడం లేదా అలాంటి సినిమాలు ఎక్కువగా చూడటం మొదలుపెడతారు. కానీ ఇప్పుడు ఏకంగా రొమాన్స్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి కొన్ని ట్రైనింగ్ సెంటర్లు. శిక్షణలో రొమాన్స్ విషయంలో మీకు ఏమి తెలియకపోయినా పర్వాలేదు.

ఎందుకంటే అక్కడ వారు అన్ని విషయాలు అతి సులభంగా నేర్పిస్తారు. అది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని మొంగాయియా అనే అందాల దీవిలో ఉంది ఆ ట్రైనింగ్ సెంటర్. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దీవి. దీని విస్తీర్ణం 52 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ జనాభా కూడా వెయ్యి లోపే. ఇద్దరి మధ్య బంధం పెరగాలంటే.. ఈరోజుల్లో భార్య, భర్తల మధ్య అనుబంధం పెరగాలంటే రొమాన్స్ తప్పనిసరి.

ఇదే ఓ మహిళ, ఒక పురుషుడి మధ్య కీలక పాత్ర పోషిస్తుంది. అప్పుడే వారి జీవితం ఆనందంగా ఉంటుందని అక్కడి శిక్షకులు చెబుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా రొమాన్స్ విషయంలో పెళ్లికి ముందే అవగాహన ఉంటే చాలా మంచిదని చెబుతున్నారు. కోరికలను అణుచుకోకండి.. యవ్వనంలో ఉన్నప్పుడు వచ్చే శృంగార సందేహాలను పటాపంచలు చేసే విషయంలో అవగాహన కోసం అక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారట.

ఇప్పుడు అది చాలా బాగా పాపులర్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న కుర్రకారు మొత్తం అక్కడికి క్యూ కట్టేస్తున్నారంట. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే శృంగారం ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేది అందమైన అమ్మాయిలంట. రొమాన్స్ ఎలా చేస్తే ఇద్దరూ ఆ ఫీల్ నీ ఆస్వాదిస్తారు అనేది చెబుతారట. అమ్మాయిలతో రొమాన్స్ చేసేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆ సమయంలో ఒకరిని ఒకరు ఎక్కడెక్కడ టచ్ చేస్తే వారికి రొమాంటిక్ ఫీల్ కలుగుతుంది అనే విషయాలను చెబుతున్నారట.ముద్దు నుండి మొదలెట్టి మొత్తం విషయాన్ని కూలంకషంగానేర్పిస్తారట. దీంతో పెళ్లి తర్వాత వారు శృంగారం విషయంలో మంచి ఫిట్ నెస్ తో ఉంటారట. ఆ దీవిలో శృంగారానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నవారు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యాచారం వంటి ఆలోచనలే చెయ్యలేరు అని అంటున్నారు.

శిక్షణ సమయంలో ఎలా నిగ్రహించుకోవాలి అనేది కూడా ఉంటుందట. అందుకే అక్కడ ఇంతవరకూ అత్యాచారం అనేది లేదట. అందుకే అక్కడ ఉన్న వారంతా పెళ్లి వయసు వచ్చే సరికి శృంగారం విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారట. అందుకే ఒకసారి ఆసక్తి ఉంటే అక్కడికి వెళ్లి రండి. ఎందుకైనా మంచిది కదా…?

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version