సాధారణంగా తమ అభిమాన నటుడి పేరు, రాజకీయ నాయకుడి పేర్లను కొందరు తమ పిల్లలకు, మనవలకు పెట్టుకుంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ బీఆర్ఎస్ నేత తన మనవడికి మాజీ సీఎం కేసీఆర్ పేరు పెట్టుకున్నాడు.
ఆదిలాబాద్‌కు చెందిన సదరు బీఆర్ఎస్ నేత తన మనవడికి కేసీఆర్ పేరు ఎందుకు పెట్టుకున్నామో వివరించారు. జిల్లాలోని ముఖరా కే గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి సుభాష్‌కు ఇటీవల మనవడు పుట్టాడు. ఈ సందర్భంగా ముఖరాకే గ్రామానికి కేసీఆర్ చేసిన సేవకు గుర్తింపుగా తన మనవడికి ఆయన పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని ఆయన పేర్కొన్నారు. చిన్నారికి కేసీఆర్ పేరు పెట్టడంపై ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
BRS నేత మనవడికి KCR పేరు…
ఆదిలాబాద్‌కు చెందిన ఓ BRS నేత తన మనవడికి
మాజీ CM కేసీఆర్ పేరు పెట్టారు. జిల్లాలోని ముఖరా కే గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి సుభాష్‌కు ఇటీవల మనవడు పుట్టాడు. ఈ సందర్భంగా ముఖరాకే గ్రామానికి కేసీఆర్ చేసిన సేవకు గుర్తింపుగా తన మనవడికి ఆయన పేరు పెడుతున్నట్లు… pic.twitter.com/NSdkFc7m6I— ChotaNews App (@ChotaNewsApp) February 15, 2025