రాహుల్, సోనియాను ఆర్ఎస్ఎస్ చంపాలని చూస్తోంది : జగ్గారెడ్డి

-

రాజకీయాల్లో ముందు నుంచి ధైర్యంగా ఎదుర్కోలేక వెనుక నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను చంపాలని ఆర్ఎస్ఎస్ చూస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గురువారం ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కరోజు కుర్చీ విడవని మీరా త్యాగాలు చేసిన కుటుంబంపై మాట్లాడేది అంటూ విరుచుక పడ్డారు.కేంద్రంలోని మోడీ, అమిత్ షా విలువలు, నీతి, నిజాయితీ లేని రాజకీయం చేస్తున్నారని.. సోనియా, రాహుల్ గాంధీలకు దేశ ప్రజలు అండగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news