విశాఖలో నడి రోడ్డుపై దగ్ధమైన ఆర్టీసీ బస్సు

-

విశాఖలో పెను ప్రమాదం జరిగింది. విశాఖలో నడి రోడ్డుపై ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై.. కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సు నుంచి ఆకస్మాత్తుగా చెలరేగాయి మంటలు. వెంటనే మంటలను గుర్తించి బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపేసాడు డ్రైవర్.

RTC bus burnt on the road in Visakhapatnam
RTC bus burnt on the road in Visakhapatnam

ఇంజిన్ నుంచి మంటలు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు డ్రైవర్. ఈ పెను ప్రమాదంకు సంబంధించిన సంఘటన వైరల్ గా మారింది.

  • విశాఖలో నడి రోడ్డుపై దగ్ధమైన ఆర్టీసీ బస్సు
  • ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై.. కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సు నుంచి ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు
  • వెంటనే మంటలను గుర్తించి బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపేసిన డ్రైవర్
  • ఇంజిన్ నుంచి మంటలు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపిన డ్రైవర్

 

Read more RELATED
Recommended to you

Latest news