పూజ హెగ్డే ఇంట్లో విషాదం..!

-

హీరోయిన్ పూజ హెగ్డే ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలను చూస్తే.. పూజ తన కి ఎంతో ఇష్టమైన అమ్మమ్మ చనిపోయిందని పూజ హెగ్డే పోస్ట్ చేశారు. పూజ హెగ్డే అమ్మమ్మ చనిపోయారు. సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని పూజ హెగ్డే చెప్పారు. పూజ హెగ్డే సోషల్ మీడియా లో ఈ విషయాన్నీ షేర్ చేస్తూ ‘విల్ మిస్ యు అజ్జి’ అని రాశారు.

ఆమె తో ఉన్న ఫోటోల ని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పూజ హెగ్డే ఈ విషయం తెలిసిన అభిమానులు ఆమె కి ధైర్యం చెబుతున్నారు పూజ ప్రస్తుతం ఏ సినిమా లో కూడా నటించట్లేదు. కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటోంది పూజ హెగ్డే ఇది వరకు వరుసగా సినిమాలు చేసిన పూజా హెగ్డే ఐరన్ లాగా లెగ్ గా ముద్ర వేసుకుంది గుంటూరు కారం సినిమాలో నటించినా కూడా మధ్య లోనే ఆమె ని తప్పించేసారు

Read more RELATED
Recommended to you

Latest news