ముంబై లీలావతి ఆసుపత్రిలో సైఫ్ ఆలీఖాన్ కు చికిత్స కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజామున ఇంట్లో సైఫ్ ఆలీఖాన్ కు కత్తిపోట్లు చోటు చేసుకున్నాయి. బాంద్రాలో తన ఇంట్లో చోరీకి యత్నించాడు దుండగుడు..అయితే అడ్డుకున్న పనిమనిషికి తీవ్ర గాయాలు అయ్యాయి. గొడవ జరుగుతుండగా వచ్చిన సైఫ్ ను కత్తితో పొడిచాడు దుండగుడు.
దింతో ముంబై లీలావతి ఆసుపత్రిలో సైఫ్ ఆలీఖాన్ కు చికిత్స కొనసాగుతోంది. ఈ తరుణంలోనే సైఫ్ ఆలీఖాన్ హేలాత్ అప్డేట్ వచ్చింది. మొత్తం సైఫ్ ఆలీఖాన్ కు ఆరు కత్తి పోట్లు జరిగాయట. అందులో రెండు డెప్త్ ఎక్కువ ఉన్నాయని సమాచారం. కాసేపటిలో సర్జరీ చేయనున్నారని తెలుస్తోంది. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో… ఇద్దరు డాక్టర్లు సర్జరీ చేయనున్నారు. సర్జరీ అయ్యాకా పరిస్థితి వెల్లడించనున్నారు వైద్యులు.