ఏటీఎం వాహనం పై కాల్పులు.. రూ.93 లక్షలతో జంప్..!

-

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఏటీఎంల వద్ద మోసం చేసి డబ్బులు తీసుకెళ్తున విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో అమాయకులను మోసం చేసి కొంతమంది కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కర్ణాటక లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సినిమా రేంజ్ నీ తలపించేలా ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం.

Atm thief

కర్ణాటకలోని బీదర్లో పట్టపగలే దోపిడీ దొంగలు
రెచ్చిపోయారు. ఏటీఎంలో డబ్బులు జమ చేసే
వాహనం సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో
ఓ సెక్యూరిటీ గార్డు మరణించాడు. మరో ఇద్దరికి
బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం నగదు
పెట్టెతో దొంగలు పరారయ్యారు. అందులో రూ.93
లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. నిందితుల కోసం
పోలీసులు గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version