జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ట్విస్ట్ చేసుకుంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో A1 షేక్ రఫీతో పాటు కుమ్మరి భగవంతు, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి వెల్లడించారు.
గతం లో ఎమ్మెల్యే అనిరుధ్ వద్ద పనిచేసిన షేక్ రఫీ… ఆ తర్వాత బయటకు వచ్చి ఎమ్మెల్యే పై కక్ష పెంచుకున్నట్లు చెప్పారు జిల్లా ఎస్పీ జానకి. ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించాలనే కుట్ర తో మావోయిస్టుల పేరులో బెదిరింపు లేఖ రాసినట్లు తెలిపారు ఎస్పీ జానకి. నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, ఓ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ముగ్గురు అరెస్ట్
A1 షేక్ రఫీతో పాటు కుమ్మరి భగవంతు, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి వెల్లడి
గతంలో ఎమ్మెల్యే అనిరుధ్ వద్ద పనిచేసిన షేక్ రఫీ
ఆ తర్వాత బయటకు వచ్చి ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నట్లు… pic.twitter.com/qwi9HmdVki
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2025