క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా : సమంత ట్వీట్

-

మయోసైటిస్‌ వ్యాధి వల్ల గత కొన్ని నెలలుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాధపడుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొనడం లేదు. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా యాక్టివ్‌గా ఉండటం లేదు. షూటింగ్స్ నుంచి పూర్తి బ్రేక్ తీసుకుని కొన్నాళ్లుగా ఇంటిపట్టునే ఉంటోంది సామ్.

అయితే, మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత షూటింగ్స్ లో ఇప్పుడిప్పుడే పాల్గొంటున్నారు. ‘గట్టిగా ఊపిరి పీల్చుకో. త్వరలో అన్ని చక్కబడతాయని నేను నీకు మాటిస్తున్న పాప. గత 7-8 నెలలుగా అత్యంత ఇబ్బందికరమైన రోజులను చూస్తూ ముందుకు సాగావు. వాటిని మర్చిపోవద్దు. ఆ పరిస్థితులను గుర్తుపెట్టుకో. అన్ని ఇబ్బందులను తట్టుకొని ధైర్యంగా అడుగులేసావు. నీ విషయంలో ఎంతో గర్వంగా ఉన్నా. ధైర్యంగా సాగిపో అని ఇన్స్టాలో రాసుకొచ్చారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version