శ్రీశైలం డ్యామ్‌కు పొంచివున్న మరో భారీ ముప్పు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డ్యామ్ భద్రతకు ప్రమాదం ఉందని కేంద్ర జలసంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2009లో క్రస్ట్ గేట్లు ఎత్తినప్పుడు ప్లంజ్‌పూల్ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో… మరమ్మత్తులకు ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీని నిలదీసింది కేంద్ర జలసంఘం.
శ్రీశైలం, గుండ్లకమ్మ, రైవాడ, ధవళేశ్వరం ప్రాజెక్టుల మరమ్మతులకు.. రూ.480కోట్ల ఆర్థికసాయం చేసేందుకు ముందుకొచ్చింది ప్రపంచ బ్యాంకు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీశైలం డ్యామ్‌కు పొంచివున్న మరో భారీ ముప్పు
డ్యామ్ భద్రతకు ప్రమాదం ఉందని కేంద్ర జలసంఘం ఆందోళన
2009లో క్రస్ట్ గేట్లు ఎత్తినప్పుడు ప్లంజ్‌పూల్ ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యి
మరమ్మత్తులకు ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీని నిలదీసిన కేంద్ర జలసంఘం
శ్రీశైలం, గుండ్లకమ్మ, రైవాడ,… pic.twitter.com/AwaoZ50Nnz
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 7, 2025