సమంత మయోసైటిస్ కారణంగా కొంతకాలం ఇండస్ట్రీ నుండి బ్రేక్ తీసుకుంది మళ్లీ ఇప్పుడు రియంట్రీ ఇస్తోంది సమంత. అక్కినేని నాగచైతన్య ని ప్రేమించే పెళ్లి చేసుకుంది కొన్ని రోజులకే విడాకులు తీసుకొని విడిపోయింది తర్వాత మాయోసైటిస్ కారణంగా బాధపడింది. మూవీస్ కి గ్యాప్ ఇచ్చింది ఈ మధ్య మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం తెలుగులో సమంతకి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె తను నటించే సినిమాల్లో తానే ఫస్ట్ హీరోయిన్ గా ఉండాలని కండిషన్ పెడుతోంది. స్టార్ డైరెక్టర్లు షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీని చాలామంది బ్యూటీస్ ఏలుతున్నారు. ఆ బ్యూటీస్ కి చాలా క్రేజ్ ఏర్పడింది ఈ టైంలో సమంత ఇటువంటి కండిషన్స్ పెట్టడం సరికాదు అని కామెంట్లు వినపడుతున్నాయి ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి సమంతకి ఇది వరకు లాగే ఆఫర్లు వస్తాయా లేదా అనేది చూడాలి.