SAMANTHA : బీచ్‌లో హాట్ అందాల‌తో రెచ్చిపోతున్న స‌మంత‌.. ఫోటోలు వైర‌ల్

-

టాలీవుడ్ హీరోయిన్ స‌మంత రెచ్చిపోతుంది. వ‌రుస సినిమాల‌తో, టూర్ ల‌తో.. విడాకుల త‌ర్వాతి జీవితాన్ని సూప‌ర్ గా ఎంజాయి చేస్తుంది. త‌న స్నేహితురాలితో వ‌రుస‌గా కొత్త ప్ర‌దేశాల‌కు వెళ్తుంది. అక్క‌డ ఫోటోల‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. కాగ తాజా గా మ‌రో కొత్త ప్ర‌దేశానికి స‌మంత వెళ్లింది. అక్క‌డ త‌న స్నేహితురాలితో క‌లిసి దిగిన ఫోటోల‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

కాగ ఈ ఫోటోల‌లో హీరోయిన్ స‌మంత త‌న అందాల‌ను చాటుగా ఆర‌బోస్తు.. ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. బిచ్ అంచున అందుమైన కురుల‌తో కుర్ర‌కారు ను నిద్ర లేకుండా.. స‌మంత చేస్తుంది. త‌న ఫోటోల‌ను పోస్టు చేయ‌డం తో పాటు.. మీరు లేని జీవితం ఊహించ లేనిది అంటూ త‌న బెస్ట్ ఫ్రెండ్స్ ను ట్యాగ్ చేస్తు కామెంట్ పెట్టింది.

కాగ ఈ మ‌ధ్య కాలంలో స‌మంత అందాలను అర‌బోయ‌డంలో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. స‌మంత రెచ్చి పోతుంది. హాట్ హాట్ ఫోటోల‌ను సోషల్ మీడియా లో పోస్టు చేస్తు.. యువ‌తను ఆక‌ట్టుకుంటుంది.

కాగ స‌మంత.. నాగ చైత‌న్య విడాకుల త‌ర్వాత‌.. స‌మంత జ్ఞాప‌కాల‌ను మ‌ర‌చి పోవ‌డానికి.. కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేయ‌డానికి త‌న స్నేహితుల‌తో టూర్స్ వేస్తుంది. అలాగే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ వంటి ఇండ‌స్ట్రీ ల్లో సినిమాల్లోనూ కూడా చేస్తుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Read more RELATED
Recommended to you

Latest news