SBI Recruitment 2020 : ఎస్బీఐలో 3850 పోస్టులు.. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు…

-

దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో 3850 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత అయినా లేదా ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రూరల్ బ్యాంక్లో కనీసం రెండేండ్లు ఆఫీసర్గా పనిచేసిన  అనుభవం ఉన్నవారు ఈ జాబ్స్‌కి అర్హులుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో www.sbi.co.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేది ఆగస్టు 16.

SBI

<సర్కిల్ బేస్డ్h2> ఆఫీసర్

మొత్తం ఖాళీలు : 3850
హైదరాబాద్ సర్కిల్లో 550 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రూరల్ బ్యాంక్లో కనీసం రెండేండ్లు ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు : 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఆగస్టు 16
వెబ్సైట్ : https://www.sbi.co.in/

Read more RELATED
Recommended to you

Exit mobile version