BREAKING: MPTC, ZPTCల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల

-

ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల అయింది. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని ఆదేశిస్తూ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం. సెప్టెంబరు 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలని ఆదేశించారు.

Schedule released for MPTC and ZPTC elections
Schedule released for MPTC and ZPTC elections

సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించాలన్నారు. 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని, 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలని ఎన్నికల షెడ్యూల్ లో పేర్కొన్నారు. 10న తుది ఓటర్ల, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలని ఆదేశించారు చేసింది ఎన్నికల సంఘం అధికారులు.

Image

Read more RELATED
Recommended to you

Latest news