భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

-

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. భద్రాచలం వద్ద 48 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. దింతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. దిగువకు 11,44,645 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేసారు.

Godavari water level reaches 48 feet at Bhadrachalam Second danger warning issued
Godavari water level reaches 48 feet at Bhadrachalam Second danger warning issued

ఇక అటు గోదావరి నది..ఉగ్ర రూపం దాల్చింది. దింతో జలదిగ్బంధంలో బాసర ఉంది. బాసర ఆలయ పరిసరాలు, సమీప దుకాణం సముదాయాలు, గెస్ట్ హౌస్ లు జలమయమయ్యాయి. వ్యాస మహర్షి దేవాలయాన్ని తాకాయి గోదావరి జలాలు. ఆలయ సందర్శనకు రావొద్దని భక్తులకు అధికారులు సూచనలు చేసారు. బాసరలో వరద బీభత్సం సృష్టించిన తరుణంలోనే 50పైగా షాపులు నీట మునిగాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news