అచ్చెన్నాయుడుకి అవగాహన లేదనిపిస్తుంది : సిదిరి అప్పలరాజు

-

రాష్ట్ర వ్యాప్తంగా గా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. సహకార డైరెలను మూత వేయాలని ప్రభుత్వం నేతలు భావిస్తున్నారు అని సిదిరి అప్పలరాజు అన్నారు. చిత్తూరు డైరీ మూత పడటానికి చంద్రబాబు కారణం. మాక్స్ యాక్ట్ తో ప్రైవేటు డైరెలును సొంత వ్యక్తులకు కట్టబెట్టారు. ఇంత జరుగుతున్నా మంత్రి అచ్చం నాయుడు స్పందించడం లేదు.

పశుసంవర్థక శాఖ మంత్రిని పశువు అని నేను మాట్లాడాను. ఆవులు అమ్మెయ్యాల ఒకసారి చెరిచించంది. కేబినెట్ లో కేసులు ఎవరి పై కట్టలో చర్చిస్తారు తప్ప పది రైతుల గూర్చి చర్చించడం లేదు. సొంత కంపెనీ లాభాల కోసం మిల్క్ సాసిటీలను నాశనం చేస్తున్నారు. డైరీ ఫాం రైతులకు వూరి తీయటం తగదు అంటున్నాం. అసెంబ్లీ లో చర్చ పెట్టాలి. ప్రైవేటు డైరీ ల అరాచకం నడుస్తుంది. పాడి రైతులు, ఆక్వా రైతులు ఆందోళ చేస్తున్నారు. అచ్చెన్నాయుడు డిపార్ట్మెంట్ కి తాళం వేసేయండి. ఆయనకు డిపార్ట్ మెంట్ మీద అవగాహన లేదనిపిస్తుంది. అచ్చెన్నాయుడుకి నిర్ణయాలు తీసుకొనే హక్కు లేదో.. సీఎం పాల ధరలు తగ్గించాలని చెప్పరేమో.. కానీ మార్కెట్ లో పాల పాకెట్ ధరలు పెరుగుతున్నాయి అని సిదిరి అప్పలరాజు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news