13ఏళ్ల చిన్న‌వాడితో ష‌కీల ప్రేమాయ‌ణం.. ట్విస్టు ఇచ్చిన శృంగార తార‌

-

ఆమెకు కుర్ర‌కారులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్ప‌టి త‌ర‌మే కాదు ఇప్ప‌టి యూత్ కూడా ఆమెకు ఫ్యాన్స్‌. స్టార్ హీరోల‌కు కూడా పోటీ ఇచ్చింది. అయితే సినిమా స్టార్ హీరోయిన్ కాదు. బీ గ్రేడ్ హీరోయిన్‌. సౌత్ ఇండియాను త‌న అందంతో ఊపేసిన ష‌కీల గుర్తింది క‌దా.. హా ఎందుకు గుర్తుండ‌దు లేండి. ఇప్పుడు ఆమె గురించే మ‌న టాపిక్‌.

ఒకానొక స‌మ‌యంలో ఆమె సినిమాలు వ‌స్తున్నాయంటే స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా వేసుకునే వాళ్లు. ఆమె సినిమాల‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మ‌రి. ఇక ఆమె వ్య‌క్తిగ‌త జీవితం కూడా ఎన్నో మ‌లుపులు తిరిగింది. చాలామందితో ఆమె ఎఫైర్లు న‌డిపింది. ఒక్కో టైమ్ లో ఒక‌రితో ప్రేమాయ‌ణం సాగించింది. ఇక పెళ్లి చేసుకోకుండా ఒంటిరిగా ఉంటున్న ఆమె ఇప్పుడు మ‌రో ట్విస్టు ఇచ్చింది.

త‌న‌కంటే 13ఏళ్ల చిన్న‌వాడైన ఓ వ్య‌క్తితో ఆమె ప్రేమ‌లో ప‌డింది. ఈ విష‌యాన్ని ష‌కీల‌నే స్వ‌యంగా తెలిపింది. ఈ వ‌య‌సులో ప్రేమేంటి అనుకోవ‌ద్ద‌ని, త‌న‌కు ఇష్టం కాబ‌ట్టి ప్రేమిస్తున్నాన‌ని తెలిపింది. ఇక ఇంత‌కు ముందు కూడా ఏడెనిమిది మందితో క‌లిసి ఉన్న‌ట్టు చెప్పింది. ఇక ఇత‌నితో ఎంత కాలం ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version