కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రధాని మోదీ నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ దేశాలకు ప్రధాని మోదీ చేరువకావడం ఆదర్శప్రాయమైన విషయమని అన్నారు. ఈ మేరకు ఓ జాతీయ వార్తా సంస్థ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఈ ఖడ్రూర్ ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు, కేంద్ర విదేశాంగ విధానాలను “నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే మోడికి 127 దేశాల్లో, పర్యటించారు. అయితే, వాటిలో ఒకట్ కూడా ఇస్లామిక్ చేతులే కాంగ్రెస్ ఎండీగా నేను దాన్ని తప్పుబట్టాను. అయితే, ఆ తర్వాత ఆయన చేసిన పనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇస్లామిక్ దేశాలకు ఆయన చేరువైన తీరు ఆదర్శప్రాయమైంది అన్నారు ఆయన.
తనకు బాగా గుర్తుందని, మోదీ ప్రధాని అయిన మొదటి ఏడాదిలో 27 దేశాల్లో పర్యటించారని, వాటిలో ఒక్కటి కూడా ఇస్లామిక్ దేశం లేదన్నారు. దీనిని తాను పాయింట్ ఔట్ చేశానని, కానీ ఆ తర్వాత ఇస్లామిక్ ప్రపంచానికి చేరువ కావడానికి మోదీ చేసిన కృషి అద్భుతమన్నారు. ప్రధాన ముస్లీం దేశాలతో మన సంబంధాలు ఎప్పుడూ బాగా లేవని, కానీ ఇప్పుడు మోదీ కారణంగా అన్ని ఇస్లామిక్ దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని, ఈ సమయంలో తన వ్యాఖ్యలను ఆనందంగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.