టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తనయ శివానీ రాజశేఖర్..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన లేటెస్ట్ ప్లస్ హాట్ ఫొటోలు షేర్ చేసిన నెట్టింట హీట్ పెంచేస్తుంటుంది ఈ భామ.
సదరు బ్లాక్ డ్రెస్సులో శివానీ..తన హాట్ థైస్ తో పాటు ఎద అందాలను చూపించి కుర్రకారుకు కైపెక్కిస్తోంది. అలా తన నడుముఒంపులు చూపి నెటిజన్లు, అభిమానులు మైండ్ బ్లాంక్ చేస్తోంది శివానీ. డార్క్ షేడ్ లో శివానీ రాజశేఖర్ ఫొటోలు చూసిన నెటిజన్లు..వామ్మో వెరీ హాట్ అని అనుకుంటున్నారు.
మరీ ఇంత హాట్, బోల్డ్ గా శివానీ రాజశేఖర్ ఎప్పుడూ కనిపించలేదని నెటిజన్లు అంటున్నారు. తండ్రి రాజశేఖర్ ‘శేఖర్’ మూవీలో శివానీ మెరిసింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘శేఖర్’ రీమేక్ ఫిల్మ్ కాగా, ఈ పిక్చర్ కు జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించారు. శివానీ రాజశేఖర్ తన నెక్స్ట్ ఫిల్మ్స్ పైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.