తక్కువ టైమ్ లో ఎక్కువ సీట్లు జగన్ గెలుచుకునేలా జగన్ బ్రహ్మాస్త్రం !

-

స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుని రాజకీయంగా బీసీల రిజర్వేషన్ ద్వారా జగన్ అదిరిపోయే దెబ్బ కొట్టాడు అని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు. ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ని చంద్రబాబు హైకోర్టులో తన మనిషి ప్రతాపరెడ్డి ద్వారా ఆపడంతో ఆ విషయం బయటపడటంతో బీసీ ద్రోహిగా చంద్రబాబు దొరికిపోయాడు అంటున్నారు.సరిగ్గా ఇదే టైములో వైఎస్ జగన్ తన పార్టీ తరఫున బీసీలకు పది శాతం రిజర్వేషన్ ని కల్పిస్తూ నిర్ణయం తీసుకోవటంతో బీసీలలో మంచి ఆదరణ దక్కించుకున్నారు. ఒకపక్క అతి తక్కువ సమయం మరోపక్క బిసి వ్యూహంతో చంద్రబాబు ని గిలగిలా కొట్టుకునే విధంగా జగన్ చేశారని చాలామంది సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి నిలబడిన పెద్దగా సాధించే సీట్లు ఏమీ ఉండవని విశ్లేషిస్తున్నారు.

 

ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు జరుగుతున్న అభివృద్ధి జగన్ కి అతి పెద్ద ప్లస్ కావటంతో తక్కువ టైమ్ లోనే ఒక్క బీసీ వ్యూహంతో ఎక్కువ సీట్లు గెలుచుకునేల బ్రహ్మాస్త్రం లాంటి రాజకీయాన్ని వైయస్ జగన్ చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version