ShraddhaDas : ఆరేంజ్‌ టాప్‌లో శ్రద్ధా దాస్‌..ఎద అందాలు మాములుగా లేవుగా !

-

సిద్దూ ఫ్రమ్‌ శ్రీకాకుళం సినిమా తో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది హీరోయిన్‌ శ్రద్ధా దాస్‌. ఆ సినిమా తర్వాత.. ఆర్య 2, డార్లింగ్‌, నాగవల్లి లాంటి పెద్ద సినిమాల్లోనూ… ఈ హాట్‌ బ్యూటీ నటించింది. అయితే.. ఈ పెద్ద సినిమాల్లో.. శ్రద్ధా దాస్‌ సెకండ్‌ హీరోయిన్‌ గానే పరిమితమైంది.

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో.. చాలా సినిమాలు చేసినప్పటికీ.. శ్రద్ధా దాస్‌ కు పెద్దగా పేరు రాలేదు. అటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించేందుకు శ్రద్ధా దాస్‌… సిద్ధమౌవుతోంది.

దర్శకుడు ఎలాంటి క్యారెక్టర్‌ ఇచ్చినా.. చేసేలా రెడీ అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే.. ప్రస్తుతం మూవీ ఛాన్స్‌ల కోసం ఈ బ్యూటీ ఎదురు చూస్తోంది. అంతేకాదు… సినిమాల కోసం.. సోషల్ మీడియాలో తన అందాల ప్రవాహాన్ని కొనసాగిస్తోంది శ్రద్ధా దాస్‌. ఇందులో భాగంగానే.. బికినీ ఫోటోలు, హాట్‌ అందాలతో రెచ్చి పోతుంది శ్రద్ధా దాస్‌.

ఇక ఈ నేపథ్యంలోనే.. తాజాగా మరోసారి తన అందాలతో యువతను రెచ్చి గొడుతోంది నటి శ్రద్ధా దాస్‌. ఆరేంజ్‌ టాప్‌ వేసుకుని… రచ్చ చేసింది. ఈ ఆరేంజ్‌ టాప్‌ లో.. తన ఎద అందాలను కనిపించేలా… ఫోజులు ఇచ్చి.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. శ్రద్ధా దాస్‌ హాట్‌ ఫోటోలను చూసిన నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version