పుచ్చకాయలు ఏరుకుంటున్న స్టార్ సింగర్.. వైరల్ ఫోటో..!

-

టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి పరిచయం చేయక్కర్లేదు. సింగర్ గా ఈమె ఎన్నో పాటలు పాడారు. పలుగురికి డబ్బింగ్ చెప్పి అందరినీ తన వాయిస్ తో మెప్పించారు ఇండస్ట్రీ లో మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరప్పనే ని రెండో పెళ్లి చేసుకున్నారు. సునీత ప్రస్తుతం పలు టీవీ షోస్ లో కనపడుతుంది సునీత.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ పోస్టులని షేర్ చేసుకుంటూ ఉంటుంది సునీత తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక అద్భుతమైన వీడియోని షేర్ చేయడం జరిగింది. సాయంత్రం సమయం లో మొదటి సారి పుచ్చకాయల కోశాను అని క్యాప్షన్ ఇచ్చింది అందులో ఆమె చేతిలో సంత్రాలు పట్టుకుని మంచి పుచ్చకాయలని ఏరుకుంటూ కనబడింది ఒకదాన్ని కోసి అక్కడే తినేస్తూ వాతావరణం ని ఎంజాయ్ చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news