BREAKING: ప్రముఖ సింగర్ వాణీజయరామ్ కన్నుమూత

-

చిత్ర పరిశ్రమ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులు మరణించగా తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ వాణి జయరాం మరణించారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాణి జయరాం.. కాసేపటికి క్రితమే మృతి చెందారు. ఈమె చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కాసేపటికి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు పదివేలకు పైగా పాటలు పాడిన… వాణి జయరాం, ఇటీవల పద్మభూషణ్ అవార్డు కూడా అందుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version