వదినతో మరిది రాసలీలలు.. ఆ పనిలో ఉండగా వచ్చిన భర్త..

-

నేటి సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతోంది. అమ్మలాంటి వదినతో అక్రమం సంబంధం పెట్టుకున్నాడు. తమ్ముడే కదా అని నమ్మి ఇంట్లోనే ఉండనిస్తే.. వదినతోనే రంకుసాగించాడు. చివరికి ఈ విషయం అన్నకు తెలియడంతో.. ఆ భార్యభర్తలు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. పట్టణంలోని ఓ కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్న రాజు (పేరుమార్చాం) తన భార్య సుశీల (పేరుమార్చాం)తో కలిసి నివసిస్తున్నాడు. అయితే రాజుకు తమ్ముడు కిరణ్‌ (పేరుమార్చాం) ఉన్నాడు. అయితే తమ్ముడు జాబ్‌ కోసం పట్టణానికి రావడంతో హాస్ట్‌లో వద్దని తన ఇంట్లోనే ఉండమన్నాడు రాజు. అయితే.. అప్పటి నుంచి రాజు ఇంట్లోనే ఉంటున్న కిరణ్‌కు తన వదినపై కన్నుపడింది.

రాజు ఆఫీసులకు వెళ్లాకా.. తన వదిన సుశీలతో మాటలు కలిపి తనను లోబర్చుకున్నాడు. అయితే.. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొన్ని రోజులుగా నడుస్తోంది. అయితే.. ఇటీవల రాజు రోజులాగే ఆఫీస్‌కు వెళ్లాడు.. కానీ త్వరగానే తిరిగి వచ్చాడు. ఇది తెలియని కిరణ్‌, సుశీలలు బెడ్‌ రూంలో శృంగారంలో మునిగిపోయారు. దీంతో భర్త రాజు వచ్చేసరిగి ఇద్దరు కంగారు పడుతూ బెడ్‌ రూం నుంచి బయటకు వచ్చారు. ఇది గమనించిన రాజు ఇద్దరినీ కొట్టాడు. తమ్ముడిని ఇంటికి పంపించిడమే కాకుండా.. సుశీలతో రాజు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version