మానకొండూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై ఎలా దాడి చేయాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మెసేజ్ ద్వారా డైరెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బెజ్జంకి నుండి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉంటున్న ఇంటికి చేరుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు గుండారం బయలుదేరినట్లు సమాచారం.
కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడకు ఎలా వెళ్ళాలి? ఎలా దాడి చేయాలి? ఎలా పోలీసుల నుండి తప్పించుకోవాలి? అని తన మెసేజ్ ద్వారా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ డైరెక్షన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బెజ్జంకి ముచ్చట్లు అనే వాట్సాప్ గ్రూపులో ఈ మెసేజ్‌ను స్వయంగా ఎమ్మెల్యే షేర్ చేసినట్లు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఎలా దాడి చేయాలో మెసేజ్ ద్వారా డైరెక్షన్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
బెజ్జంకి నుండి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటికి గుండారం బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలా వెళ్ళాలి, ఎలా దాడి చేయాలి, ఎలా… pic.twitter.com/lPSxCBGski
— TNews Telugu (@TNewsTelugu) March 19, 2025