చైనాలో పది రోజుల నుండి కూడా మంచు కురుస్తోంది. దీంతో పర్యటకులకు ఇబ్బంది కలుగుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే చైనాలోని వాయువ్య జింగ్జింగ్ ప్రాంతంలో హిమపాతం కారణంగా వెయ్యి మంది పర్యటకులు హాలిడే విసిట్లో చిక్కుకుపోయారు భారీగా హిమపాతం కురుస్తుండడంతో వాళ్లని తరలించడానికి వాతావరణ సహకరించట్లేదు. హేము గ్రామానికి వెళ్లే రహదారి హిమపాతం కారణంగా కొన్ని రోజులు మంచుతో కప్పబడింది ఈ గ్రామం జిన్ జియాంగ్ ఆల్ ట్రైక్చర్ లో ఉంది ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పది రోజులుగా మంచు కురుస్తోంది అని చైనీస్ మీడియా చెప్పింది.
భారీ హిమపాతం వలన ఆల్టె పర్వతం కి వెళ్లే హైవేలు పూర్తిగా మంచుతో నిండిపోయాయి. దాంతో పర్యటకుల్ని హెలికాప్టర్ ద్వారా తరలించారు. అయితే హిమపాతం కారణంగా ఏర్పడిన మంచి కొన్ని ప్రాంతాల్లో ఏడు మీటర్ల ఎత్తు దాకా పేరుకుపోయింది చాలా చోట్ల మంచు ఎక్కువగా ఉంది 50 కిలోమీటర్ల రహదారిని క్లియర్ చేసే పని ఒక వారం ముందే కొనసాగుతోంది.