హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రెడ్ శారీలో కనిపిస్తూ మెస్మరైజ్ చేశారు ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
శోభిత దూళిపాళ్ల.. గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టారు విద్యాభ్యాసం అంతా విశాఖపట్నంలోనే పూర్తి చేశారు. 2013లో సెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ను కైవసం చేసుకున్నారు.
మోడల్ గా తన కెరీర్ను ప్రారంభించి నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా తెరకెక్కిన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు.
తెలుగులో హీరో అడివి శేష్ తో నటించి టాలీవుడ్కు పరిచయమయ్యారు.. ఈ హీరో తో గూడచారి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు ఇందులో శోభిత నటనకు మంచి మార్కులు పడ్డాయి.
హిందీ తెలుగు మలయాళం లో పలు చిత్రాల్లో నటించింది శోభిత దూళిపాళ్ల..
అక్కినేని హీరో నాగచైతన్యతో గత కొన్ని నాలుగ ఈ హీరోయిన్ చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.