Sobhita: శోభితా ధూళిపాళ్ల గ్లామర్ ఫోటోలు వైరల్..!

-

శోభిత దూళిపాళ్ళ… గూఢచారి సినిమాలో అడవి శేష్ పక్కన హీరోయిన్ గా నటించిన అచ్చ తెలుగు అమ్మాయికి హాలీవుడ్ అవకాశం వచ్చింది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన శోభిత, హిందీలో నటించింది.

అటు సినిమాలు చేస్తూనే వెబ్ సిరీసుల్లోనూ కనిపించిన ఈ అమ్మడుకి తాజాగా హాలీవుడ్ అవకాశం వచ్చేసింది. దేవ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్న మంకీ మాన్ సినిమాలో శోభిత నటించింది.

ఇక తెలుగులో గూఢచారి, మేజర్‌ లాంటి బంపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి… అందరినీ మెప్పించింది శోభిత దూళిపాళ్ళ. ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు, హిందీ సినిమాలలో ఫుల్‌ బిజీ గా ఉంది.

అటు.. టాలీవుడ్‌ హీరో నాగ చైతన్యతో డేటింగ్ ఉందని.. కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఇప్పటి వరకు కొట్టివేయలేదు ఈ బ్యూటీ. అయితే.. తాజాగా తన హాట్‌ అందాలతో.. యూత్‌ ను మెస్మరైజ్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version