బట్టలు వేసుకోవడం మరిచిపోయిన సోనాల్ చౌహాన్‌!

-

బ్యూటిఫుల్ భామ సోనాల్ చౌహాన్ తన అందంతో కుర్రకారు మతి పోగొట్టేస్తుంది. టాలీవుడ్‌ కు సీనియర్ హీరో నందమూరి బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ తర్వాత ‘పండగ చేస్కో’ సినిమాలో నటించింది. ఇందులో ‘స్వీటీ’గా ప్రేక్షకులను అలరించింది.

కొంత కాలంగా టాలీవుడ్ లో కనిపించని ఈ అమ్మడు మళ్లీ ఎఫ్ 3 మూవీతో కనువిందు చేయబోతుంది. ఇక ఈ సినిమాలో నవ్వులు పూయించే చక్కటి పాత్రలను సోనాల్ చౌహాన్ పోషించినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ సుందరి..తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో స్విమ్ సూట్ లో బొమ్మపై కూర్చొని ఉన్న ఫొటోలు షేర్ చేసింది సోనాల్. సదరు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో థైస్ కనిపించేలా ఒంటి మీద ఏమి లేనట్లుగా ఉన్న ఫొటోలు చూసి నెటిజన్లు..‘ఏంటి..సోనాల్ బట్టలు వేసుకోవడం మర్చిపోయావా’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ నటించిన F3 చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో సోనాల్ పాత్రకు ప్రేక్షకులు ఫిదా అవుతారని మేకర్స్ అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version