సోనూ సూద్ మీ ఇంట్లో డబ్బులు చెట్లకు కాస్తున్నాయా…?

-

సోను సార్ నాకు బిఎ చదవాలని ఉంది. ప్రవేశం కోసం నా దగ్గర డబ్బు లేదు. దయచేసి రెండవ సంవత్సరంలో ప్రవేశం తీసుకోండి. లాక్డౌన్ కారణంగా నాకు ఏ పని రావడం లేదు. సార్ నాకు సహాయం చేయండని ఒక విద్యార్ధి నటుడు సోనూ సూద్ కి ట్వీట్ చేసాడు. దీనికి స్పందించిన సోనూ సూద్ వెంటనే ట్వీట్ చేసాడు. అడ్మిషన్ పూర్తి అయింది అని తన ట్విట్టర్ ఖాతాలో సోనూ సూద్ రిప్లై ఇచ్చాడు.

ఈ రోజు ఉదయం కూడా అతను ఇదే విధంగా ట్వీట్ చేసాడు. తనకు ఆస్ట్రేలియా వెళ్లి ఉద్యోగంలో చేరడం చాలా కష్టంగా ఉంది అని, దయచేసి ఆ విధంగా సహాయం చేయాలని కోరగా దానికి స్పందించిన సోనూ సూద్ టికెట్ బుక్ చేసాడు. ఈ విషయాన్ని సైతం ట్విట్టర్ లోనే చెప్పాడు సోనూ సూద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version