కోహ్లీ తండ్రి కావడం లేదు : ఏబీడీ

-

కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతుండటంతో ఇంగ్లాండు టెస్టులకు దూరంగా ఉన్నారని మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ రెండు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో విరుష్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. కానీ డివిలియర్స్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.

AB de Villiers Apology Letter over Kohli Anushka Second Child

తాను ఇప్పుడు సమాచారం అందించినట్లు నేషనల్ మీడియాతో పేర్కొన్నారు. అది నిజం కాదని, ఆయన తండ్రి కావడం లేదని చెప్పారు. అతను ఎందుకు విరామం తీసుకున్నారో ఎవరికీ తెలియదన్నారు. అయితే.. తాజాగా విరాట్ కోహ్లీ….స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్యూమా తో తెగదింపులు చేసుకున్నాడు. 8 ఏళ్ల ఒప్పందాన్ని మధ్యలోనే ముగించాడు. విరాట్ మున్ముందు ప్యూమా ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగోలి స్థాపించిన అజిలిటాస్ స్పోర్ట్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలోని వ్యూమాను వీడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version