IPL 2023 : చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్

-

IPL 2023కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ పెసర్ కైల్ జేమీసన్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో జేమిసన్ ను కోటి రూపాయల కనీస ధరకు సీఎస్కే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

 

ఇక ఈ ఏడాది సీజన్ స్థానంలో దక్షిణాఫ్రికా సిసంద మగలాను చెన్నై సూపర్ కింగ్స్ ఎంపిక చేసింది. అతడిని రూ. 50 లక్షల కనీస ధరకు సీఎస్కే సొంతం చేసుకుంది. కాగా మగలాకు దేశవాలి టి20 క్రికెట్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు 127 టీ20 లు ఆడిన మగలా, 136 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా తొట్ట తొలి దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరఫున ఆడిన మగల 12 మ్యాచ్ ల్లో 18 వికెట్లు సాధించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version