వివాదంగా మారిన జైస్వాల్‌ వికెట్‌..మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటూ !

-

జైస్వాల్ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో జైస్వాల్ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చారు. కానీ డీఆర్ఎస్ కోరింది ఆస్ట్రేలియా. స్నికోలో బంతి బ్యాటును తాకనట్లుగా కనిపించినప్పటికీ థర్డ్ అంపైర్ చివరికి ఔట్ అని ప్రకటించారు.

Cheating allegations fly against Australia after Yashasvi Jaiswal’s controversial MCG dismissal

దీంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో జైస్వాల్ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. ఫలితంగా టీమిండియా ఓడింది. బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. తాజాగా ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లే అవకాశాలు సన్నగిల్లాయి. ఈ మ్యాచ్ డ్రా అయినా తదుపరి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, అనుహ్యంగా ఆస్ట్రేలియా జట్టు టీమిండియాను దారుణంగా దెబ్బతీసింది. తమ పదునైన బౌలింగ్ ధాటికి భారత టాపార్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఫలితంగా టీమిండియా ఓడింది.

 

Read more RELATED
Recommended to you

Latest news