IPL 2024: ఇవాళ లక్నో, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైట్

-

Chennai Super Kings vs Lucknow Super Giants: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై లోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Chennai Super Kings vs Lucknow Super Giants, 39th Match

అయితే ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు మాత్రమే ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఓడిన జట్టు మళ్లీ కష్టపడాల్సి వస్తుంది. ఇక లక్నోపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మరి చెన్నై ఎలా ఆడుతుందో ఇవాళ చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version