IPL 2022 : నేడు పంజాబ్‌ ను ఢీ కొట్టనున్న లక్నో..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2022 చాలా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీలో 41 మ్యాచ్లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్ లు పూర్తి ఎంటర్ టైన్ చేశాయి. ఇవాళ 42 వ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పూణె లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

జట్ల అంచనా

పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ (సి), భానుకా రాజపక్సే, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (Wk), రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ

లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డి కాక్ (Wk), KL రాహుల్ (C), మనీష్ పాండే, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, అవేష్ ఖాన్/మొహ్సిన్ ఖాన్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్

Read more RELATED
Recommended to you

Exit mobile version