నేడు ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగనుంది. పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. రాజస్థాన్ పై గెలిస్తే టాప్ ప్లేస్ లోకి ఢిల్లీ కేపిటల్స్ ఉంది. ఇక ఈ ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ లో టాస్ గెలిచినా జట్టు బ్యాటింగ్ చేయనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ XII: జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, KL రాహుల్ (wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (C), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్
రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ XII: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (C, wk), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, నితీష్ రాణా, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తికేయ