ఏపీలో మరో ఎన్నిక జరుగనుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల ఐంది. ఏపి రాజ్యసభ ఎంపీ స్థానం ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల ఐంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి సంభందించిన రాజ్యసభ ఎంపీ స్థానం ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల ఐంది.

ఈ నెల 22న నోటిఫికేషన్, మే 9న పోలింగ్ ఉంటుంది. జనవరి 25న రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు విజయసాయిరెడ్డి. మరి ఇప్పుడు రాజ్యసభ ఎంపీ స్థానం ఉపఎన్నిక బరిలో కూటమి నేతలు మాత్రమే ఉండనున్నారు.
- ఏపి రాజ్యసభ ఎంపీ స్థానం ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల
- విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం
- ఈ నెల 22న నోటిఫికేషన్, మే 9న పోలింగ్
- జనవరి 25న రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా