IPL 2023 : అనుజ్‌ రావత్‌ సూపర్‌ కీపింగ్‌.. ధోనీ స్టైల్లో రనౌట్‌..వీడియో వైరల్

-

IPL 2023లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సత్తా చాటింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్స్ విజృం‍భణతో రాజస్తాన్‌ను 112 రన్స్‌ తేడాతో చిత్తు చేసింది.

172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ ను 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌట్ చేసింది. అయితే, RR తో జరిగిన మ్యాచ్ లో RCB వికెట్ కీపర్ అనూజ్ రావత్ తన వికెట్ కీపింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు. RR బ్యాటర్ అశ్విన్ ను ధోని స్టైల్ లో రనౌట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 112 రన్స్ తేడాతో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version