ఇవాళ్టి నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇవాళ మొదటి మ్యాచ్ గుజరాజ్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది. ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. హాట్ స్టార్ అలాగే.. స్టార్ స్పోర్ట్స్ లో మనం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చూడవచ్చును.

గుజరాత్ జెయింట్స్ ఉమెన్ (GJ-W): ఆష్లీ గార్డనర్ (c), లారా వోల్వార్డ్ట్, హర్లీన్ డియోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ (WK), ప్రియా మిశ్రా, సయాలీ సత్‌ఘరే, మేఘనా సింగ్, మన్నత్ కశ్యప్, దయాళన్ హేమలత, మన్నత్ కశ్యప్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళలు (BLR-W): స్మృతి మంధాన (సి), డేనియల్ వ్యాట్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, కనికా అహుజా, జార్జియా వేర్‌హామ్, రిచా ఘోష్ (WK), శ్రేయంక పాటిల్, ఆశా శోభన, రేణుకా సింగ్, కిమ్ గార్త్