gujarat

గుజరాత్ లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్…

గుజరాత్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడోచోట డ్రగ్స్ పట్టుబడటం చూస్తున్నాం. అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ దందాకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో రూ. 600 కోట్ల విలువైన సుమారు...

గుజరాత్ లో దారుణం…10 రోజుల్లో ముగ్గురు చిన్నారులపై అత్యాచారం..కేకలు వేసింది ఓ చిన్నారి హత్య..!

గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పది రోజుల వ్యవధిలో ఓ దుర్మార్గుడు ముగ్గురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా కేకలు వేయడంతో మూడేళ్ల చిన్నారిని మార్చాడు. వివరాల్లోకి వెళితే... వన్సజాదా గ్రామానికి చెందిన 26 ఏళ్ల విజయ్ ఠాకూర్ అనే మానవ మృగం ఈ దారుణానికి పాల్పడింది. నిందితుడికి...

మెట్రో రైలులో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్, JE, డిప్యూటీ జనరల్ మేనేజర్ వంటి పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు కూడా అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.   ఎంపికైన...

ముంచుకొస్తున్న మరో తుఫాన్.. షహీన్ గా నామకరణం

వారం వ్యవధిలో మరో తుఫాన్ భారత దేశ తీరాన్ని తాకనుంది. గత నాలుగు రోజులుగా పలు రాష్ట్రాలను గులాబ్ తుఫాన్ కలవరపెట్టింది. ఏపీ,ఓడిషా, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురిశాయి. అయితే ప్రస్తుతం మరో తుఫాన్ పశ్చిమ కోస్తా రాష్ట్రాలను భయపెడుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడింది. దీనికి షాషీన్...

మొన్న ఏపీ..నిన్న తెలంగాణ… నేడు గుజరాత్ వంతు గులాబ్ తో అల్లకల్లోలం

గులాబ్ తుఫాను రాష్ట్రాలకు రాష్ట్రాలను కలవరపరుస్తోంది. మొన్న ఏపీలో దంచికొట్టిన వానలు, నిన్న తెలంగాణను కలవరపెట్టాయి. గులాబ్ ప్రభావంతో మహారాష్ట్రలో కూడా విపరీతంగా వానలు కురిశాయి. ఈశాన్య దిశగా కదిలిన గులాబ్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో గులాబ్ ధాటికి వర్షాలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ గుజరాత్,...

కొలువుదీరిన గుజ‌రాత్ కొత్త కేబినెట్.. 24 మంది మంత్రులతో ఏర్పాటు

Gujarat Cabinet Ministers: ప్ర‌ధాని మోడీ స్వ‌రాష్ట్రం గుజ‌రాత్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. నూత‌న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్ ఆధ్వ‌ర్యంలో నూత‌న కేబినేట్ గురువారం ప్ర‌మాణ స్వీకారం చేసింది.24 మంది మంత్రులతో నూత‌న కేబినేట్ ఏర్పాటైంది. మాజీ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు జితు వాఘని, స‌హా...

BREAKING : గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర ప్రమాణ స్వీకారం

గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా బిజెపి సీనియర్ నేత నరేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. కాసేపటి క్రితమే భూపేంద్ర పటేల్ తో... గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ వ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలోనే... తాను రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటానని... ప్రజలకు సమన్యాయం అందించేలా వ్యవహరిస్తానని భూపేంద్ర పటేల్... గుజరాత్...

పెళ్ళైన మూడు రోజులకే విడాకులు : కోర్టు సంచలన తీర్పు

పెళ్లి అంటే నూరేళ్ళ జీవితం. అయితే ప్రస్తుత కాలంలో... కొన్ని అనివార్య కారణాల మూలంగా చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో విడాకుల వ్యవహారం మరీ ఎక్కువ అయిపోయింది. చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ విడాకులు తీసుకుంటున్నారు కొంత మంది. అయితే ఇలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. పెళ్లైన మూడో రోజే గొడవపడి... కోర్టు...

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్

విజయ్ రూపానీ రాజీనామా అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరవుతారనే దానిపై మంచి చర్చ జరిగింది. ఈ కేంద్ర బీజేపీ నేతల పర్యవేక్షణలో శాసన సభాపక్ష సమావేశం కూడా జరిగింది. నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆ నలుగురిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మరో కొత్త పేరు...

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక నేడే.. ఆ నలుగురిలో అదృష్టం ఎవరిదో?

గుజరాత్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. గత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేసారు. చాలా సడెన్ గా విజయ్ రూపానీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కి అందజేసారు. అది కూడా ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరిగిన కొద్ది నిమిషాల తర్వాతే విజయ్ రూపానీ రాజీనామా సమర్పించడం విశేషం. ఐతే ప్రస్తుతం...
- Advertisement -

Latest News

ఏక‌గ్రీవం అయిన ఎమ్మెల్సీల‌ ప్ర‌మాణ స్వీకారం నేడే

తెలంగాణ రాష్ట్రం లో ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లలో అధికార...
- Advertisement -

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌..!

గురు శుక్ర‌వారాల్లో సీఎం జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్యంటించ‌నున్నారు. క‌డ‌ప‌, నెల్లూరు, చిత్తూరు లో వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను సీఎం ప‌రిశీలించనున్నారు. మొద‌టిరోజు జ‌గ‌న్ చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంధ‌ర్బంగా సీఎం...

బావిలోకి కారు ఘ‌ట‌న లో.. త‌ల్లి కొడుకు ల‌తో పాటు గ‌జ ఈత‌గాడు మృతి

బావి లో కి కారు దూసుకెళ్లిన ఘ‌ట‌న సిద్దిపేట్ జిల్లా లోని దుబ్బాక లో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న లో కారు లో ఉన్న త‌ల్లి కొడుకు లు భాగ్యల‌క్ష్మీ , ప్ర‌శాంత్...

స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదో తెలుసా..?

మన పెద్దవాళ్ళు మగవాళ్ళు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలని.. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని చెప్పడం చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే అసలు స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదా..?,...

BIG BREAKING : నారా భువ‌నేశ్వ‌రికి క్ష‌మాప‌ణ చెప్పిన‌ వ‌ల్ల‌భ‌నేని వంశి

టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు స‌తీమ‌ణి పై వైసీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెను దూమారం లేపాయి. ఏపీ అసెంబ్లీ స‌క్షి గానే నారా భూవ‌నేశ్వ‌రి పై...